



































The post Actress Lavanya Glam Stills From Big Ben Cinema’s Movie Opening appeared first on Social News XYZ.
The post Actress Lavanya Glam Stills From Big Ben Cinema’s Movie Opening appeared first on Social News XYZ.
The post Actress Sanjana Sanghi Spotted At Airport Arrival – Gallery appeared first on Social News XYZ.
The post Kartik Aaryan Spotted At T Series Office In Andheri – Gallery appeared first on Social News XYZ.
Starring: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan, Venu Thottempudi, Nasser, ‘Sarpatta’ John Vijay, Rahul Rama Krishna, Surekha Vani, Pavitra Lokesh, Naresh, Aravind Krishna, Chaitanya Krishna, Sammeta Gandhi and others
Music Director: Sam C S
DOP: Sathyan Sooryan
Editor: Praveen KL
Producer: Sudhakar Cherukuri
Banner: SLV Cinemas LLP, RT Teamworks
Story, Screenplay, Dialogues, Direction: Sarath Mandava
Rating: 1.5/5
Reviewer: Vadde Marenna
క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఇటీవల విడుదలైన ఖిలాడి తో భారీ ఫ్లాప్ నే మూటగట్టుకున్నాడు. ఈరోజు మరోసారి రామారావు ఆన్ డ్యూటీ పేరుతో మరొసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్, వేణు తొట్టెం పూడి, నాజర్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అరవింద్ కృష్ణ, కృష్ణ చైతన్య, సమ్మెట గాంధీ, దువ్వాసి మోహన్, పవిత్ర లోకేశ్, సీనియర్ రమేష్, శ్రీ తదితరులు నటించారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం RTTeam Works, SLV Cinimas సంయుక్తంగా నిర్మించారు Ramarao On Duty (ROD) చిత్రాన్ని. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం... రవితేజ ఖాతాలో మరో ROD గా నిలిచిందా... లేక హిట్ అయిందా అనేది తెలియాలంటే... Review చదవండి.
Ramarao On Duty కథేంటి అంటే....
నిజాయతీ గల రామారావు(Raviteja) ఎంతో కష్టపడి సబ్ కలెక్టర్ అవుతాడు. విధి నిర్వహణలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదిరించి... పేదలకు అండగా నిలిచే మనస్తత్వం ఆయనది. అందుకే... ప్రభుత్వం తక్కువ ధరలకే పేదల భూమిని కొట్టేయాలని చూస్తే... తన ఉద్యోగాన్ని, ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి.... పేదలకు న్యాయం చేస్తాడు. ఈ క్రమంలో రామారావు బదిలీ అవుతాడు. బదిలీపై వెళ్లిన రామారావుకి మాలిని (రజిష విజయన్) అనే వివాహిత తన భర్త సురేంద్ర (కృష్ణ చైతన్య) అదృశ్యం అయ్యాడని, తన భర్త ఆస్తిని తన పేరిట బదిలీ చెయ్యాలని రాసిన అనేక ఉత్తరాలు కనిపిస్తాయి. ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మాలిని ఇంటికి వెళ్లిన రామారావుకి... షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ షాకింగ్ విషయాలు ఏమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే...!!!
Ramarao On Duty ఎలా వుందంటే...
ఎర్రచందనం Smugling అనేది స్థానిక అధికారుల నుంచి వాళ్ళని ఆడించే పొలిటీషియన్స్ చూట్టూ తెలిసీ జరిగేదే. అలాంటి ప్లాట్ చుట్టూ ఇప్పటి వరకు అనేకానేక సినిమాలు చూశాం. కెప్టెన్ ప్రభాకర్ నుంచి... మొన్న వచ్చిన పుష్ప దాకా... ఇప్పుడు దర్శకుడు శరత్ మండవ కూడా ఈ స్టేల్ అయిన ప్లాట్ ను ఎంచుకుని... దాని చుట్టూ కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే రాసి.... ఆడియెన్స్ కి బోర్ కొట్టించేసాడు. సినిమా ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకొని ఆడియెన్స్ ని చివరిదాకా ఎంగేజ్ చేస్తుందేమో అనుకుంటే... చివరి దాకా అలాంటి ఛాయలేవీ మచ్చుకు కూడా కనిపించవు. ఫస్ట్ హాఫ్ యే విసిగిస్తుందనుకుంటే.... సెకండాఫ్ మరింతగా ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. మొత్తంగా Raamarao On Duty ఎలా వుందంటే... అబ్రివేషన్ రూపంలో ROD (రాడ్) గా డిక్లేర్ చెయ్యొచ్చు.
నటీనటుల నటన ఎలా వుందంటే...
ఫస్ట్ షాట్ లో మాస్ మహరాజ్ రవితేజ మునుపటి లాగే తన ఎనర్జీ చూపించడానికి ట్రై చేసాడు. దర్శకుడే సరిగా వాడుకొలేక పోయాడు. క్లోజ్ షాట్స్ లో రవితేజ మరీ ఎబ్బెట్టుగా కనిపించాడు. డైలాగ్ డెలివరీ సరిగాలేదు. లిప్ సింక్ కుదరలేదు. ఓ దశాబ్దం తర్వాత వెండితెరపై కనిపించిన వేణు తొట్టెమ్ పూడి C.I. పాత్ర ఏమాత్రం ఆకట్టుకోదు. వేణు ఇంత కాలం వెయిట్ చేసి... ఇలాంటి కథను వేణు ఎలా ఒప్పుకుని చేశాడా అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. రాహుల్ రామకృష్ణ, నాజర్, నరేష్, రజిష విజయన్ పాత్రలు సో సో గా వున్నాయి. Sp దేవానంద్ పాత్ర ok. మిగతా పాత్రల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా వుందంటే...
దర్శకుడు శరత్ మండవ Ramarao On Duty తో ఏమీ చెప్పదలచుకున్నారో... ఈ సినిమాను తెరకెక్కించడంలో ఆయన మోటివ్ ఏంటో ఆయనకే తెలియాలి. ఇదే అంశం నిర్మాతకి కూడా వర్తిస్తుంది. గత వర్తమాన వ్యవహారాల గురించి అని టైటిల్స్ లో వేసి కొంత క్యూరియాసిటిని పెంచినా... సినిమాలో మాత్రం పాత స్టోరీలనే రన్ చేసి బోర్ కొట్టించేశాడు. DI సరిగా లేదు. సినిమాటోగ్రఫీ, సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎడిటింగ్... నిర్మాణ విలువలు చాలా పూర్ గా వున్నాయి. ఏమాత్రం ఆకట్టుకోని ఈ Ramarao On Duty ని విస్మరించడమే నయం. Don't Waste your Time...!!!
The post Ramarao On Duty Movie Review: Another rod in Ravi Teja’s account (Rating: 1.5) appeared first on Social News XYZ.
చక చక రూపుదిద్దుకుంటున్న సరసాలు చాలు !!!
సికె ఇంఫిని సమర్పించు సీకె ఇంఫిని ఎంటర్త్సైన్మెంట్స్ బ్యాన్సర్ లో భానూరి చంద్రకాంత్ రెడ్డి నిర్మాతగా నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'సరసాలు చాలు' షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది.
ఇటీవల విడుదలైన ఈ టైటిల్ గ్లిమ్ప్స్ అన్నివర్గాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా అందంగా వుందని మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యూత్ బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయడానికి నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ...
సరసాలు చాలు ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ. కామెడీ మరియు రొమాన్స్ కు ప్రాధాన్యత ఇస్తూ అందరిని ఆలోచింపజేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి జంటకు కనెక్ట్ అయ్యే యూనిక్ పాయింట్ తో ఈ చిత్రం ఉండబోతోందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న మా సినిమా ను దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము, మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్.2 చర్చల్లో ఉంది, త్వరలో ఆ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నాము అన్నారు.
నటీనటులు:
నరేష్ అగస్త్య, సంజన సారధి, వెంకట్, దివ్యవాణి, వెంకటేష్ కాకమాను తదితరులు
టెక్నీషియన్స్:
క్రియేటివ్ ప్రొడ్యూసర్: జైకాంత్ (బాబి)
కెమెరామెన్: రోహిత్ బచ్చు
సంగీతం: భారత్ మాచిరాజు
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
కో.డైరెక్టర్: నితిన్ లింగుట్ల
నిర్మాత: చంద్రకాంత్ రెడ్డి
డైరెక్టర్: డాక్టర్ సందీప్ చేగురి
The post Sarasalu Chalu movie shooting at a brisk pace appeared first on Social News XYZ.
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, 'ఆకాశ వీధుల్లో' సెప్టెంబర్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ''ఆకాశ వీధుల్లో''. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం విడుదల తేది ఖరారైయింది. సెప్టెంబర్ 2 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి
జూడా శాండీ సంగీతం అందిస్తుండగా, విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫర్.
నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు ..
సంగీతం : జూడా శాండీ,
కెమెరా : విశ్వనాధ్ రెడ్డి,
ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్,
సౌండ్ మిక్సింగ్ : కన్నన్ గణపతి,
నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ
రచన, దర్శకత్వం : గౌతమ్ కృష్ణ
పిఆర్ ఓ : వంశీ శేఖర్
The post Gautham Krishna and Pujita Ponnad’s Aakasa Veedhullo movie to release on September 2nd appeared first on Social News XYZ.
The post Anchor Indu Stills From Nenu C/O Nuvvu Movie Song Launch appeared first on Social News XYZ.
The post Vijay Deverakonda And Ananya Panday Spotted Andheri – Gallery appeared first on Social News XYZ.
Bhubaneswar, July 29 (SocialNews.XYZ) Senior Congress MLA Santosh Singh Saluja on Friday demanded the state government to reopen Ratna Bhandar of Jagannath temple at Puri in Odisha.
Speaking at Zero Hour in the Odisha assembly, Saluja said the devotees of Lord Jagannath wanted to know whether the jewellery and other valuables of the deity is in safe custody or not.
He urged the Speaker to ask the state government to open the Ratna Bhandar and make necessary renovation of the treasury. Saluja also demanded for inventory of valuables inside the Ratna Bhandar and make it public.
Further, the Congress legislator requested Speaker B.K. Arukha to direct the state government to table the report of the Justice Raghubir Dash Commission, which was constituted to probe the incident relating to the missing of the keys of Ratna Bhandar of the temple.
"The BJD government has set up 24 Commissions of inquiry on various issues at the cost of crores of rupees during the last 21 years of its rule. However, it is a matter of regret that eight Commissions have not submitted their reports yet. The government, on the other hand, kept on extending their tenure," he said.
Speaking to media persons outside the house, Saluja said even Puri king Dibyasingha Deb has expressed concern over the physical condition of Ratna Bhandar. The king has also demanded to make public the valuables kept inside the treasury, he added
Earlier, the former law minister Pratap Jena had informed the house that the Ratna Bhandar was opened in 1978. At that time, it had more than 12,831 'bhari' of gold and 22,153 'bhari' silver (one bhari equals 11.66 grams).
The storehouse had 12,831 grams of gold ornaments with expensive stones and other valuables of the metal. Similarly, 22,153 grams of silver with expensive stones, silver utensils and other valuables were found.
However, 14 gold and silver items could not be weighed during the inventory making process for different reasons. During the process, the value of the items was not assessed, the minister had.
Source: IANS
The post Odisha govt urged to reopen Ratna Bhandar of Jagannath temple appeared first on Social News XYZ.
Bengaluru, July 29 (SocialNews.XYZ) Sandalwood star Kichcha Sudeep's 'Vikrant Rona' cheered up the box office, after back-to-back duds from Bollywood, as it raked in Rs 35.35 crore worldwide on Day 1 of its release (that is, more than the entire opening weekend collection of the Ranbir Kapoor-starrer 'Shamshera').
Released on 2,500 screens globally on Thursday (compared to 5,250 in the case of 'Shamshera'), 'Vikrant Rona', a superhero 3D film which has been made in Kannada, Hindi, Telugu and Tamil, appears to be poised to join other South Indian pan-India productions that got the cash registers working overtime.
Its opening-day performance is the second best for a Kannada film after the phenomenal 'K.G.F.: Chapter 2' debuted at Rs 164.5 crore, but it is ahead of 'James', 'K.G.F.: Chapter 1' and the dog film '777 Charlie' in that order.
With its breathtaking visuals and special effects, 'Vikrant Rona' has been able to strike a connect with the millennial crowd and families alike. The fantasy superhero flick has been well-made and is relatable at the same time, according to critics.
According to the makers, more than 800 artists worked on the VFX effects for 'Vikrant Rona'. The film is a visual marvel choreographed by Anup Bhandari, who has done a marvellous job behind the camera.
After Prabhas, Allu Arjun, Ram Charan, Jr NTR and Yash, it is now Kichcha Sudeep's turn to turn on the southern charm for pan-Indian audiences. Sudeep's mannerisms and swag quotient could well have youngsters imitating him.
The party-pumping 'Vikrant Rona' number 'Ra Ra Rakkamma', featuring Jacqueline Fernandez and Kichcha Sudeep, has also played a role in getting the audiences into theatres. Sung by Sunidhi Chauhan and Nakash Aziz, 'Ra Ra Rakkamma' has been garnering millions of views across social media channels.
Directed by Anup Bhandari, and presented by Salman Khan Films, Zee Studios and Kichcha Creations, 'Vikrant Rona' also has Jacqueline Fernandez, Nirup Bhandari and Neetha Ashok in leading roles.
Source: IANS
The post With Rs 35-cr opening day earnings, ‘Vikrant Rona’ heads for big league appeared first on Social News XYZ.
The post Gudipudi Srihari And Gemini Srinivas Memorial Meet – Gallery appeared first on Social News XYZ.
The post Actress Samyuktha Menon Glam Stills From Bimbisara Movie Pre Release Event appeared first on Social News XYZ.
నటీ నటులు
అతుల్ కులకర్ణి,రవికిరణ్, దీపాలి శర్మ,భానుశ్రీ,శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : ప్రచోదయ ఫిలిమ్స్
ప్రొడ్యూసర్స్: హనీష్ బాబు ఉయ్యూరు, వివి లక్ష్మీ,
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: ఏ. కె. జంపన్న.
సంగీతం: సాయి కార్తీక్,
లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, పూర్ణచారి;
డి.ఓ.పి: శ్యాం.కె. నాయుడు,
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్,
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్,
ఆర్ట్: మహేష్ శివన్,
డాన్సు: భాను,
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
Rating 3/5
ఒక దేశానికి అర్మీ ఎంత పవర్ ఫుల్లో మనం ఉండే సొసైటీ లో ఒక రిపోర్టర్ కూడా అంతే పవర్ ఫుల్. అలాగే దేశానికి రైతు ఎంతో ముఖ్యమని తెలుపుతూ రైతుల పడే కష్టాలను వివరిస్తూ హ్యుమన్ ఎమోషన్స్ ను, సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను వివరిస్తూ ప్రస్తుత సమాజం పట్ల మనం ఉండాల్సిన బాధ్యతలను వివరిస్తూ మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ను సెలెక్ట్ చేసుకొని తీసిన సినిమా "రెచ్చిపోదాం బ్రదర్". ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో హనీష్ బాబు ఉయ్యూరు,వి.వి లక్ష్మీ,లు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’.ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 29వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండీ
కథ
చంద్ర మౌళి (బాను చందర్),ఇంద్రజ లు భార్యభర్తలు.వీరి ముద్దుల కొడుకు అభి (రవి కిరణ్), మిల్ట్రీ ఆఫీసర్ అయిన బాను చందర్ కు బార్డర్ నుండి పిలుపు రావడంతో వెళ్లిన తను ఉగ్రవాదుల చేతుల్లో చనిపోతాడు , అయితే స్కూల్ లో అభి టీచర్ ను జవాన్, కు జర్నలిస్ట్ కు తేడా ఏంటి అని అడిగగా జవాన్ బార్డర్ లో గన్ను పట్టుకుని ఉగ్రవాదులను మట్టుపెడుతూ దేశాన్ని కాపాడితే జర్నలిస్ట్ పెన్ను పట్టుకుని దేశంలో అవినీతి జరగకుండా దేశాన్ని కాపాడుతాడు జరుగుతుంది. ఇలా ఇద్దరి లక్ష్యం ఒకటే.. దేశాన్ని కాపాడడం అని చెప్పిన టీచర్ మాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని జర్నలిస్ట్ అవుతాడు.అభి కి కెమెరామెన్ గా (భానుశ్రీ ) ని నియమిస్తారు. భరణి స్పోర్ట్స్ అకాడమీ పెట్టి ఎందరినో ఛాంపియన్స్ గా తయారు చేస్తున్న నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన భరణి (అతుల్ కులకర్ణి )ని ఇంటర్వ్యూ చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే ఛానల్ సి.ఈ.ఓ కృష్ణ ప్రసాద్ (కోటేశ్వరరావు ),యం.డి బాబురావ్ (బెనర్జీ) లకు అభి వర్క్ నచ్చడంతో పొలిటికల్ లీడర్ ఇంటర్వ్యూ లకు పంపుతారు . అయితే పొలిటికల్ లీడర్స్ చేసే మోసాల కవరేజ్ ను యం.డి కిస్తే వీరు ఆ న్యూస్ ను టెలికాస్ట్ చేయకుండా ఆ న్యూస్ తో పొలిటీసియన్స్ ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటుంటారు. అయితే ఫార్మర్ మినిష్టర్ అయిన అజయ్ ఘోష్ అసలైన విత్తనాలకు బదులు నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులను మోసం చేస్తుంటారు దాంతో రైతులు ఆత్మ హత్యలు చేసుంటుంటారు. ఈ రైతుల ఆత్మ హత్యల న్యూస్ ను ఛానెల్ యం.డి కిస్తే.. ఆ న్యూస్ న్యూస్ టెలికాస్ట్ కాదు. దాంతో అభి ఛానల్ సి.ఈ. ఓ ను, యం. డి లను కలసి రైతు సమస్యల న్యూస్ వేయకుండా పనికి రాని న్యూస్ వేస్తున్నారని నిలదీస్తాడు .దాంతో వారు చెప్పిన మాటలకు షాక్ అయ్యిన అభి జర్నలిజం అంటే నిజాన్ని నిర్భయంగా తెలియజేయడం . అంతే కానీ డబ్బులకు అమ్ముడుబోయే మీలాంటి వారికి తలొగ్గి మీరు చెప్పిన పని చేయాలనేది జర్నలిజం కాదని నేను ఇందులోనే ఉంటే నా జీవితాన్ని కూడా మీరే తినేస్తారని ఛానెల్ నుండి బయటికివచ్చి ఒక యూట్యూబ్ ఛానెల్ పెడతాడు. అందులో రైతులను, సమాజానికి ఉపయోగపడే విధమైన వారిని ఇంటర్వ్యూ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో తోటి జర్నలిస్ట్ శశాంక్ కు చిన్న దెబ్బ తగిలితే హాస్పిటల్ కు తీసుకెళ్తారు.అయితే తను అనూహ్యంగా హాస్పిటల్ సిబ్బంది చనిపోయాడు అని చెప్తారు. షాక్ అయిన వీరు చిన్న దెబ్బకే ఎలా చనిపోయాడు అని ఎంక్వయిరీ చేయగా నమ్మలేని భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. అయితే ఇదంతా చేస్తున్న గ్యాంగ్ కు నాయకుడెవరు ? ఆ గ్యాంగ్ ను అభి పట్టుకున్నాడా? దీని వెనుక ఉన్న అసలు సూత్ర దారులెవ్వరు ? ఈ ప్రాజెక్ట్ లో జరుగుతున్న ప్రాబ్లెమ్స్ ను అభి సాల్వ్ చేశాడా లేదా? అనే క్రమంలో అసలైన జర్నలిస్ట్ గా పని చేస్తే సమాజంలో ఎలాంటి మార్పు వచ్చింది అనేది తెలియాలంటే “రెచ్చి పోదాం బ్రదర్ ” సినిమా చూడాల్సిందే..
నటీ నటుల పనితీరు
మన ఎదుటి వ్యక్తికి ఏదైనా జరిగితే ప్రతి మనిషి రెస్పాన్ద్ అవ్వాలి అనే విధంగా అభి పాత్రలో(రవికిరణ్) నటన అద్భుతంగా ఉంది.దీనికి తోడు ఈ సినిమాకు హీరో వాయిస్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.తనకిది మెదటి సినిమా అయినా ఎన్నో సినిమాలలో నటించినట్లు అద్భుతంగా నటించాడు. ముందు ముందు తను మంచి హీరో అవుతాడు, మంచి మనిషి లా (ముసుగు కప్పుకున్న ఉంటూ మేకవన్నె పులి) భరణి పాత్రలో (అతుల్ కులకర్ణి) విలనిజం చాలా బాగుంది. తను యంగ్ ఏజ్ లో బాక్సర్ గా ఏజ్ అయిన తరువాత బిజీనెస్ మెన్ గా రెండు పాత్రలలో చాలా చక్కగా నటించాడు, సీనియర్ నటి ఇంద్రజ తల్లి పాత్రలో ఒదిగిపోయింది. దీపాలి శర్మ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.తను న్యాచురల్ గా చాలా బాగా నటించింది. రైతుగా శివాజీరాజా చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు , పోలీస్ ఆఫీసర్ గా పోసాని,హీరో కు ఫ్రెండ్ గా శశాంక్, హీరో కు ఫాదర్ గా భానుచందర్, ఛానల్ సి. ఈ. ఓ యం. డి గా, కోటేశ్వరరావు, బెనర్జీ, ఫార్మర్ మినిష్టర్ గా నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులను మోసం చేసే పాత్రలో అజయ్‌గోష్, షణ్ముఖం (అప్పాజీ), ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ ఇలా ప్రతి ఒక్కరూ వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు
‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఒక దేశానికి అర్మీ ఎంత పవర్ ఫుల్లో మనం ఉండే సొసైటీ లో ఒక రిపోర్టర్ కూడా అంతే పవర్ ఫుల్ అంటూ మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ను సెలెక్ట్ చేసుకొని దర్శకులు ఏ. కే. జంపన్న తెరకెక్కించిన విధానం చాలా స్టైలిష్‌గా, ఆలోచింప జేసే విధంగా ఉంది. ఈ సినిమాలో సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో పాటు డైలాగ్స్ పుష్కళంగా ఉన్నాయి. ఒక పోలీస్, జర్నలిస్ట్ తలచుకొంటే సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి అని చాలా చక్కగా చెప్పారు దర్శకుడు జంపన్న. అలాగే ఈ చిత్రం చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆడియన్స్ ను సీట్లోనే కూర్చోబెట్టడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు . సాయి కార్తీక్ సంగీతం చాలా బాగుంది.,ఇందులోని పాట చాలా ట్రెండీగా, కొత్తగా ఉంది . "యుద్ధం శరణం - తప్పదు ప్రళయం" అను సాంగ్ చాలా బాగుంది. శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’అని చెప్పచ్చు.తను మంచి ఔట్ పుట్ ఇచ్చాడు.కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, సమాకూరుర్చిన ఫైట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ లొకి కొత్తగా వచ్చినా ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై నిర్మాతలు హనీష్ బాబు, వివి లక్ష్మీ, ఉయ్యూరు లు పెట్టిన ప్రతి పైసా తెరమీద కనిపిస్తుంది సినిమా బాగా రావాలని ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని చాలా రిచ్ గా నిర్మించారు.నేటి యువతను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని నమ్మి థియేటర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ “రెచ్చిపోదాం బ్రదర్ ” కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది..
స్టార్ ను నమ్మి కాకుండా కథను నమ్మి ఈ సినిమాకు వస్తే ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది.
The post “Rechipodam Brother” movie review: A movie full of emotions (Rating: 3) appeared first on Social News XYZ.
New Delhi, July 29 (SocialNews.XYZ) In the national capital on a 3-day visit, Telangana Chief Minister K. Chandrasekhar Rao on Friday met Samajwadi Party chief Akhilesh Yadav.
Over the past few months Rao has been talking of his entry into national politics and counter the BJP. He has been trying to forge an alternative to the BJP and Congress parties.
KCR, as the chief minister is popularly known, had arrived in Delhi on Tuesday night.
On Friday, he met Samajwadi Party chief Akhilesh Yadav. The two leaders met at KCR's official residence here and reportedly discussed the current political scenario in the country.
The meeting lasted for around an hour. Akhilesh Yadav was accompanied by Ram Gopal Yadav, general secretary of the Samajwadi Party.
With BJP raising the ante against the ruling TRS party in Telangana, the two parties are facing off against each other.
In recent times, KCR has become a vociferous critic of Prime Minister Narendra Modi and his policies. KCR had announced his support for the opposition's presidential candidate Yashwant Sinha.
Over the past few months, KCR has been visiting different states to meet the leaders of various non-Congress opposition parties.
As part of his national thrust, KCR has earlier met Mamata Banerjee, Uddhav Thackeray, M.K. Stalin, and H.D. Deve Gowda.
Source: IANS
The post KCR, Akhilesh deliberate on ‘national politics’, other issues appeared first on Social News XYZ.
The post Actress Catherine Tresa Glam Stills From Bimbisara Movie Pre Release Event appeared first on Social News XYZ.