Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 95045

Hero Naga Anvesh Donates 1 Lakh For Pulwama Martyrs

$
0
0

అమరవీరుల కుతుమలకు హీరో నాగ అన్వేష్ లక్ష రూపాయల సహాయం

Hero Naga Anvesh Donates 1 Lakh For Pulwama Martyrs

యంగ్ హీరో నాగ అన్వేష్ అమరవీరుల కుటుంబాలకు లక్ష రూపాయలు సహాయం ప్రకటించారు.అమరవీరుల కుటుంబాల శోకం తీర్చలేనిదని కానీ ఆ కుటుంబాలకు మన వంతుగా సహాయం చేసి మన భారతీయులు అందరూ మన గురుంచి ఆలోచిస్తున్నారని మనవైపుగా నిలబడ్డారని నిలబడ్డారని వారికి భరోసా ఇవ్వాలని నాగ అన్వేష్ అన్నారు.
అందరి సాయం ఆ కుటుంబాలకు అందేలా మీడియా వెసులుబాటు కలిగించి సహకరించాలి అని విన్నవించారు

The post Hero Naga Anvesh Donates 1 Lakh For Pulwama Martyrs appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 95045

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>