Quantcast
Channel: Actresses Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 95890

Anasuya to do a item song in F2

$
0
0

అనసూయ ఐటమ్ సాంగ్, ఆ సినిమా తరహాలో...

Anasuya to do a item song in F2

యాంకర్ అనసూయ రంగస్థలం సినిమాలో రంగమత్తగా తనలో కేవలం గ్లామరే కాదు.. మంచి నటి కూడా ఉందని నిరూపించుకుంది. ప్రస్తుతం అనసూయ వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయనుంది. మాస్ స్టెప్స్ తో అనసూయ అలరించనుందని సమాచారం.

ఎఫ్2లో వచ్చే ఒక పెళ్లి సీన్ సందర్భంలో ఈ ఐటమ్ సాంగ్ ఉంటుందని సమాచారం. వరుణ్, వెంకీ, తమన్నా, మెహరిన్ ర్ పాటలో అనసూయతో ఆడిపాడబోతున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా భార్య భర్తల మధ్య జరిగే కథగా తెలుస్తోంది. పాత సినిమా క్షేమంగా వెళ్లి లాభంగా రండి తరహాలో ఈ మూవీ ఉంటుందని సమాచారం.

మంచి పాత్రలు చేస్తూ వెళుతున్న అనసూయ ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఎఫ్2 సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ర్ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Anasuya to do a item song in F2

Actress-Anasuya-Bharadwaj-New-Photo-shoot-Stills-1.jpg

The post Anasuya to do a item song in F2 appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 95890

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>