Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94868

Dil Raju needs a Hero

$
0
0

దిల్ రాజుకు హీరో కావాలి !

Dil Raju needs a Hero

విజయ్ సేతుపతి, త్రిషా జంటగా నటించిన 96 సినిమా అక్టోబర్ 4 న తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే దిల్ రాజు సినిమాను చూసి, నచ్చడంతో రైట్స్ తీసుకున్నాడు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయకుండా.. రీమేక్ చేయాలని అనుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కన్ఫర్మ్ చేస్తూ దిల్ రాజు అధికారికంగా ప్రకటించరు. కానీ ఈ సినిమాలో నటించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని సమాచారం.

ఈ సినిమా చెయ్యమని దిల్ రాజు నాని, నితిన్, సాయి ధరమ్ తేజ్ ను అడిగినట్లు సమాచారం, కనీ ఆ ముగ్గురు హీరోలు ఈ సినిమా చెయ్యడానికి ఆసక్తిగా లేరని తెలుస్తోంది. శర్వానంద్ కూడా ఈ మూవీ చెయ్యడానికి ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది. మరి చివరికి ఈ సినిమాను ఎవరు చేస్తారనేది సస్పెన్స్ గా మిగిలింది. ఈ చిత్రం నా ఆటోగ్రాఫ్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సినిమాల తరహాలో ఉంటుందని ఈ సినిమాను చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

The post Dil Raju needs a Hero appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94868

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>