యాక్షన్ ఎంటర్ టైనర్ గా "త్రయం".. విషు రెడ్డి, అభిరామ్, సంజన , అశోక్ ప్రధాన పాత్రల్లో పంచాక్షరీ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతొన్న చిత్రం "త్రయం". డా.గౌతమ్ నాయుడు దర్శకత్వంలో పద్మజా నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. యువతరం మెచ్చె అంశాలతో పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్...
↧