చైనీస్ వారియర్ అవతార్ లో కామెడీ కింగ్ మోస్ట్ హ్యాపెనింగ్ కమీడియన్ సప్తగిరి రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా బిజీగా మారేందుకు ఈ నవ్వుల గిరి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అభినేత్రి అనే...
↧