కే.పి.హేచ్.బి లో మంగళమ్ షాపింగ్ మాల్ ని
టాలీవుడ్ తార పగ్యా జైస్వాల్ చే గొప్ప ప్రారంభం
హైదరాబాద్, ఏప్రిల్ 29, 2016: మంగళమ్ తమ నూతన ఫ్యాషన్ మరియు క్లాతింగ్ స్టోర్ ను టాలీవుడ్ తారలు పగ్యా జైస్వాల్ (కంచె సినిమా) & నటి మహితి చే ప్రారంభించింది. JNTU ఎదురుగా ఈ కొత్త స్టోర్ ప్రారంభమయింది. ఫ్యాషన్ నగరమైన హైదరాబాద్ లో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతూ ఉంటాయి. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచస్థాయి నాణ్యతా మరియు స్టైల్ గల వస్త్ర శ్రేణులను అందించడం,మంగళమ్ టెక్స్ టైల్స్ ప్రత్యేకత.
హైదరాబాద్ లో తమ స్టోర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు శ్వేతా అవినాశ్తెలిపారు. వినియోగదారులకు నాణ్యతగల వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు.
విశాలమైన ఈ కొత్త మంగళమ్ ఫ్యాషన్ అండ్ క్లాతింగ్ స్టోర్ సరికొత్త ఫ్యాషన్ గార్మెంట్స్ తో తమ వినియోగదారులకు అత్యుత్తమమైన షాపింగ్ అనుభవాన్ని ఇస్తుంది.
వెస్టర్న్, ఇండో-వెస్టర్న్, ప్రెట్, కౌచర్ మరియు ఫ్యాషన్ యాక్సెసరీలను వినియోగదారులకు అందిస్తుందిమంగళమ్ ఫ్యాషన్ అండ్ క్లాతింగ్ స్టోర్. ఇక్కడ లభ్యమయ్యే అన్నీ ఫ్యాషన్ వస్త్రాలు నేటి ట్రెండ్ కు తగినట్టుగా, స్టైలిష్ గా, మరియు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. అన్నీ వయసుల వారికి తగినట్టుగా అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఫ్యాషన్ ఫోర్ కాస్ట్ కు అనుగుణంగా ఇక్కడి ఫ్యాషన్ వస్త్రాలు తయారు చేయబడతాయి.
ప్రతిఒక్క డ్రెస్సింగ్ స్టయిల్ కు, ప్రతి సందర్భానికి అనుగుణంగా, అవసరమైన యాక్సెసరీస్ కూడా మంగళమ్ఫ్యాషన్ అండ్ క్లాతింగ్ స్టోర్ లో లభ్యమవుతాయి. అన్నీ వేళలకూ సరిపోయే ఫ్యాషన్ గార్మెంట్స్ ను మంగళమ్ఫ్యాషన్ మరియు క్లాతింగ్ స్టోర్ తమ వినియోగదారులకు అందిస్తుంది.
హైదరాబాద్ లో తమ స్టోర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులకు నాణ్యతగల వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు.