Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94496

Sri Sathya Sai Arts KK Radhamohan Owns Release Rights Of Kalki

$
0
0
Sri Sathya Sai Arts KK Radhamohan Owns Release Rights Of Kalki

'Angry Star' Rajasekhar stars as an investigative officer in 'Kalki', which is presented by Shivani and Shivathmika. Dynamic Producer C Kalyan is prestigiously producing the action entertainer on Happy Movies. 'AWE' fame Prasanth Varma, the critically-acclaimed filmmaker, is wielding the megaphone for this promising investigative thriller, whose production and post-production works were recently wrapped up. All the promotional videos released so far, the commercial trailer, and the single 'Horn OK Please' have thoroughly impressed the audience. 'Kalki' will hit the screens worldwide on June 28 in a grand way.

The makers are super-excited that KK Radhamohan of Sri Sathya Sai Arts has owned the release rights of the film. As he loved the content, he has decided to distribute the movie.

Making the announcement, KK Radhamohan says, "PSV Garuda Vega of Dr. Rajasekhar garu was a big success. The audience loved 'AWE!', which was the debut movie of Prasanth Varma. It worked both in India and the Overseas market. As for 'Kalki', which comes in the combination of the hero and the director, people have loved its First Look motion poster, teaser, commercial trailer, and the first single. These have created hype around 'Kalki'. I have decided to distribute the movie owing to its content and the craze for it. We will unveil the main trailer during the soon-to-be-held pre-release event. The trailer will create even more hype."

He adds, "We will release the movie on June 28. We strongly hope that the audience will definitely make it a big hit. Rajasekhar garu's performance is amazing. You all are going to enjoy his comic timing. He is described as a single-take artist. We have seen how well he did in 'PSV Garuda Vega'. You will enjoy his performance even more in 'Kalki'. The heroines too have done a great job. An investigative thriller, 'Kalki' has got great visual effects and background music. Shravan Bharadwaj (music director) has rocked it. Just as Sunny Leone sizzled in a special song in 'Garuda Vega', in this one, Scarlett Wilson has danced for the special song 'Horn OK Please'. It will surely energize the audience. The film has got all the essential ingredients, thanks to its talented artists and technicians."

Cast & Crew:

Rajasekhar, Adah Sharma, Nandita Swetha, Poojitha Ponnada, Scarlett Wilson, Rahul Ramakrishna, Nasser, Ashutosh Rana, Siddhu Jonnalagadda, Shatru, Charandeep, Venugopal, 'Vennela' Rama Rao, DS Rao, Satish (Bunty) and others are part of the cast.

Music: Shravan Bharadwaj. Cinematography: Dasaradhi Shivendra. Screenplay: Scriptsville. Art: Nagendra. Editor: Goutham Nerusu. Stills: Murthy. Lyrics: Krishna Kanth (KK). Costume Designer: Aditi Agarwal. Fights: Naga Venkat, Robin-Subbu. Production Controller: Salana Balagopal Rao. Chief Co-Ordinator: Madhava Sai. Line Producer: Venkat Kumar Jetty. PRO: Naidu Surendra Kumar - Phani Kandukuri. Producer: C Kalyan. Director: Prasanth Varma.

'కల్కి' రిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, 'హార్న్ ఓకే ప్లీజ్' పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ "సినిమా ప్రేక్షకులకు నమస్కారం. 'కల్కి' రిలీజ్ రైట్స్ శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నేను తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ సినిమాకు ముందు వచ్చిన రాజశేఖర్ గారి 'గరుడవేగ' పెద్ద సక్సెస్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'అ!' చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఆదరించారు. ఇండియాలోనూ, ఓవ‌ర్‌సీస్‌లోనూ ఆ సినిమా బాగా ఆడింది. ఇక, ఫస్ట్ రిలీజ్ అయిన 'కల్కి' మోషన్ పోస్టర్, తరవాత విడుదలైన టీజర్, ఆ తరవాత వచ్చిన కమర్షియల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్, హైప్ వచ్చాయి. క్రేజ్, కంటెంట్ చూసి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేం రెడీ అయ్యాం. త్వరలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెయిన్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నాం. అదింకా హైప్ క్రియేట్ చేస్తుంది. ప్రేక్షకులు ఆ ట్రైల‌ర్‌నూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. జూన్ 28న సినిమా విడుదలవుతుంది. ప్రేక్షకులు చిత్రానికి ఘన విజయం అందిస్తారని ఆశిస్తున్నాను. రాజశేఖర్ గారు అద్భుతంగా చేశారు. ఆయన కామెడీ టైమింగ్ బావుంటుంది. ఆయన్ను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు. 'గరుడవేగ'లో ఎంత బాగా చేశారో చూశారు. ఈ సినిమా కమర్షియల్ ట్రైల‌ర్‌లో ఆయన కామెడీ టైమింగ్‌ను చాలామంది మెచ్చుకున్నారు. అదా శర్మ, నందితా శ్వేత తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సినిమా చాలా బావుంటుంది. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం చాలా ఇంపార్టెంట్. శ్రవణ్ భరద్వాజ్ బ్రహ్మాండమైన ట్యూన్స్, నేపథ్య సంగీతం అందించారు. ఇందులో ఒక ప్రత్యేక గీతం కూడా ఉంది. 'గరుడవేగ'లో సన్నీ లియోన్ 'డియో డియో' చేసినట్టు... ఇందులో స్కార్లెట్ విల్సన్ 'హార్న్ ఓకే ప్లీజ్' చేశారు. ఆ పాట ప్రేక్షకులకు మంచి ఉత్తేజాన్ని అందిస్తుంది. అన్ని రకాల హంగులు ఉన్న చిత్రమిది. మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్లు సినిమాకు పనిచేశారు. మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్లు ఉన్న సినిమా తప్పనిసరిగా బావుంటుంది. ఆ నమ్మకంతో 'కల్కి'ని విడుదల చేస్తున్నాం" అని అన్నారు.

అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, సమర్పణ: శివాని, శివాత్మిక, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.

The post Sri Sathya Sai Arts KK Radhamohan Owns Release Rights Of Kalki appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94496

Trending Articles