Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

Eureka Movie First Look Motion Poster Released

$
0
0

లవ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా 'యురేక'..ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల..!!

Eureka Movie First Look Motion Poster Released Eureka Movie First Look Motion Poster Released

కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'యురేక'..ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా ఈరోజు హోలీ పండగను పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. చిత్రంలోని ప్రధాన పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో ఇంటెన్సివ్ గా ఉంటూ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతుంది. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు..

కార్తీక్ ఆనంద్, షాలినీ,మున్నా, డింపుల్ హయతి , సమీక్ష, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్ ,రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ ఆర్.కె,వేణుగోపాల్ రావు, కొటేష్ తదితరులు నటిస్తొన్న చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ ఆనంద్, నిర్మాత : ప్రశాంత్ తాత, సహా నిర్మాత : లలిత కుమారి బొడ్డుచర్ల , సంగీతం: నరేష్ కుమరన్, డిఓపి: ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటింగ్ : గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి, ఆర్ట్ : అవినాష్ , ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బి.ఆర్.ఎస్.టి.సాయి, సాహిత్యం : రామాంజనేయులు పి.ఆర్.ఓ : సాయి సతీష్..

The post Eureka Movie First Look Motion Poster Released appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>