#AbhinandanVarthaman #PulwamaTerroristAttack #IndiaPakistan
యుద్ధం ఎవడిక్కావాలి... పాలకులకా లేక మీడియాకా.. లేక యుద్ధం పేరితో వ్యాపారాలు చేసుకునే ఫక్తు వ్యాపారస్తులకా? ఎవడి సంగతేమో కానీ మీడియాకు మాత్రం యుద్ధం కావాల్సిందే. అదిగో అక్కడ దాడి.. ఇదిగో ఇక్కడ శత్రువు పొంచి ఉన్నాడు.. అక్కడ సవాలు..ఇక్కడ తీవ్రవాదులు... శత్రు స్థావరాలు.. విమానాలు..నౌకలు.. ఆర్మీ జవాన్లు ... ఈ దృశ్యాలన్నీ చూపించుకుపోతుంటే గ్రాఫులు పైపైకి లేచిపోతాయి. టీఆర్ఫీ గ్రాప్స్. ఇదీ లెక్క. ఏమీ లేకపోది ఒక వంద కొవ్వొత్తులు కరిగించేస్తే చాలు.. ఫ్రీగా పార్టిసిపేట్ చెయ్యడానికి కావలసినంతమంది స్కూలు పిల్లలు. శాంతి దూతల్లా వచ్చి వాలిపోతారు.. వాళ్ళ టీచర్లు ఏం చెప్తే అది చెయ్యడానికి...! యుద్ధం కావాలి..లేదా యుద్ధం ఆగాలి.. రెండూ వాళ్ళ కోసమే.. .ఆ రెండూ వాళ్ళ ఫక్కు వ్యాపారాల కోసమే !
Subscribe on Youtube : https://.youtube.com/journalistdiary
Like us on Facebook : https://www.facebook.com/JDsatishbabu
Follow us on Twitter : https://twitter.com/jdsatishbabu
The post How Media & Everyone is using WAR for PROFITEERING: Journalist Dairy Satish Babu (Video) appeared first on Social News XYZ.