Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94849

Bollywood actress Esha Gupta roped in for an item song in Vinaya Vidheya Rama

$
0
0

వినయ విధేయలో ఐటెమ్ సాంగ్ కోసం బాలివుడ్ నటి !

Bollywood actress Esha Gupta roped in for an item song in Vinaya Vidheya Rama

Mumbai: Actress Esha Gupta at designer Nishka Lulla's baby shower in Mumbai on Dec 8, 2018. (Photo: IANS)

రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించబోయే హీరోయిన్ కు సంభందించి రకరకాల పేర్లు వినిపించాయి. కానీ చివరికి బాలివుడ్ నటి ఇషా గుప్తా ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ చెయ్యబోతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూట్ అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతోంది.

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం తనదైన స్టయిల్ లో మాస్ బీట్స్ ఇచ్చాడని సమాచారం. ఇటీవల విడుదలైన ఫ్యామీలీ సాంగ్ ఆకట్టుకుంది. ఈ నెల చివరి వారంలో ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామీలీ డ్రామా ఉంటుందని సమాచారం. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు నిర్మాతలు. బన్నీకు సరైనోడు సినిమాలా చరణ్ కు ఈ మూవీ అవుతుందేమో చూద్దాం.

The post Bollywood actress Esha Gupta roped in for an item song in Vinaya Vidheya Rama appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94849

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>