"హుషారు" నైజాం హక్కుల్ని సొంతం చేసుకున్న "కార్తికేయ ఎక్సహిబిటర్స్"

ఇటీవలే మార్కెట్ లో హుషారు పాటలు హిట్ అయ్యి సందడి చేస్తున్నాయి . కబాలి లాంటి బడా సినిమా ని డిస్ట్రిబ్యూట్ చేసిన కార్తికేయ ఎక్సహిబిటర్స్ శ్రీనివాస్ గారు హుషారు సినిమా చూసి ఇంప్రెస్స్ అయి నైజాం హక్కుల్ని మంచి ఫాన్సీ రేట్ కి సొంతం చేసుకున్నారు. ఎంతో హుషారుగా ఈ సినిమా ఈ నెల 14 న విడుదలకి అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుంది.
బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ హుషారు కి రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు .*తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి హీరోలుగా,దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు.రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్ర లో నటించారు.*
The post Husharu Movie Nizam Rights Grabbed By Kartikeya Exhibitors appeared first on Social News XYZ.