Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94496

ABCD Telugu’s Hindi Satellite And Digital Rights Acquired By Goldmines Telefilms For 2.5 Crores

$
0
0
ABCD Telugu's Hindi Satellite And Digital Rights Acquired By Goldmines Telefilms For 2.5 Crores ABCD Telugu's Hindi Satellite And Digital Rights Acquired By Goldmines Telefilms For 2.5 Crores

The Hindi dubbed version of “Sarainodu” stood tall among the all Indian films on YouTube. It was viewed almost 81 Million times on a single YouTube channel alone and an overall digital view count is approximately 200 Million. Not only Sarainodu, but some other Hindi dubbed Telugu films also rocked it on the YouTube. This is predominantly because of the impeccable storytelling, the quality of our Telugu cinemas and of course performances of the Telugu actors. This opens the digital and Television market opportunities for Telugu films in North India. Medium budget film bags almost one-third of the budget given the perfect combination of all elements. This somehow reduced the financial burdens on Telugu producers.

The trend now continues with the Allu Sirish’ ABCD (American Born Confused Desi). It has got good buzz among the trade circles. This film is a remake of super hit Malayali entertainer ABCD. Gold Mine Stars which previously acquired Sarainodu acquired satellite and digital rights of Allu Sirish's ABCD for a whopping INR 2.5 Cores. Manish Shah, the promoter director and chairman of the Gold Mine Telefilms informed he previously bought dubbing rights for Sarainodu, DJ, Yevadu, Julayi, S/O Sathyamurthy, Iddarammailatho, Happy, Parugu and other super hit Telugu films. For the first time, he bought Sirish’s film. He feels that Allu Sirish’s ABCD will also impress the Hindi audience like Allu Arjun’s films as it contains good entertainment, emotions, and good music. The producer of the film Madhura Sridhar feels contented with the positive results for the movie in the Trade circles.

2.5 కోట్లకు అల్లు శిరీష్ "ఏబీసీడీ" హిందీ శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న గోల్డ్ మైన్ ఫిల్మ్స్

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మలయాళంలో సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండడంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. 2.5 కోట్లకు గోల్డ్ మైన్ ఫిల్మ్స్ హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. గోల్డ్ మైన్ ఫిలిమ్స్ మంచి ఫ్యాన్సీ రేట్ కి హిందీ హక్కుల్ని తీసుకోవడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పటికే సౌతర్న్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పది చిత్రాల హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కులు ఇదే సంస్థ కొనుగోలు చేసింది. ఇప్పుడు అల్లు శిరీష్ సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా 2.5 కోట్లకు ఏబీసీడీ తెలుగు చిత్రం హక్కులు తీసుకున్నట్టు గోల్డ్ మైన్ ఫిల్మ్స్ అధినేత మనీష్ తెలిపారు. ఈసందర్భంగా

గోల్డ్ మైన్ ఫిల్మ్స్ అధినేత మనీష్ మాట్లాడుతూ... అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఏబీసీడీ తెలుగు సినిమా హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కుల్ని 2.5 కోట్లకు మా గోల్డ్ మైన్ ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకున్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని... హిందీ హక్కులు పొందాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 10 చిత్రాల హిందీ హక్కులు కూడా మేమే పొందాం. ఇప్పుడు అల్లు శిరీష్ సినిమా హిందీ హక్కులు తీసుకోవడం హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తాయి. ఇప్పుడు అదే మాదిరిగా అల్లు శిరీష్ సినిమాకు కూడా డిజిటల్ లో అద్భుతమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్

సాంకేతిక వర్గం
మ్యూజిక్ డైరెక్టర్ - జుధా సాంధీ
కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
బ్యానర్స్ - మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు - మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
దర్శకుడు - సంజీవ్ రెడ్డి

The post ABCD Telugu’s Hindi Satellite And Digital Rights Acquired By Goldmines Telefilms For 2.5 Crores appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94496

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>