Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94849

Allu Arjun in Syre Raa?

$
0
0

సైరా లో అల్లు అర్జున్ !

Allu Arjun in Syre Raa?

 

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘సైరా’లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కీలకపాత్రలో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజా సమాచారం మేరకు బన్నీ ఈ చిత్రంలో నటించడం లేదు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని సమాచారం. బన్నీ, సురేందర్ రెడ్డి రేసు గుర్రం చిత్రం తీశారు. ఆ అనుభంధంతో బన్నీని సైరా ప్రాజెక్ట్ లో అసోసియేట్ చెయ్యబోతున్నాడు సురేందర్ రెడ్డి.

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. అలాగే అమితాబ్, సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి పాత్రలు విడుదల చేసారు. చిరంజీవి ఎప్పటినుండో ఇలాంటి ఫాంటసీ సినిమా చెయ్యాలని భావిస్తున్నారు. చివరికి చరణ్ ఈ సినిమా నిర్మిస్తుండడం విశేషం. అమిత్ త్రివేది సంగీతం అందిస్తోన్న ర్ సినిమా 2019 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు.

The post Allu Arjun in Syre Raa? appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94849

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>