అమర్ అక్బర్ అంథోనిలో ఇవే హైలైట్స్ !
రవితేజ నటించిన అమర్ అక్బర్ అంథోని మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ ను పై ఒక లుక్ వేద్దాం...
ఈ మూవీలో కమెడియన్ సత్య పెర్ఫార్మెన్స్ సినిమాకే మెయిన్ హైలెట్ కాబోతోందని సమాచారం ఎం శ్రీనువైట్ల అతనికి సపరేటు ట్రాక్ పెట్టాడని తెలుస్తోంది. థియేటర్స్ లో అతని కామెడీకి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని తెలుస్తోంది. రవితేజ సినిమాకు తమన్ మంచి పాటలు ఇస్తాడు, కానీ ఈసారి సాంగ్స్ పెద్దగా లేవు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా హైలెట్ గా నిలుస్తాయట.
కొంత గ్యాప్ తరువాత తెలుగులో హీరోయిన్ ఇలియానా మళ్ళి రీఎంట్రీ ఇస్తుంది. ఆమె గ్లామర్ ఈ మొవీకి మరో హైలెట్ కానుందని సమాచారం. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అధిక భాగం సినిమా అమెరికాలో తీశారు, లొకేషన్స్ విజువల్ గా కొత్తగా ఉండబోతున్నాయని సమాచారం.
The post Highlights of Amar Akbar Anthony movie appeared first on Social News XYZ.