తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని విద్యార్థులను కలుసుకున్న 'ఫ్రెండ్ రిక్వెస్ట్' టీమ్ సోషల్ మీడియా నేపథ్యంలో యూత్‌ఫుల్ హార్రర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం 'ఫ్రెండ్ రిక్వెస్ట్'. ఈ చిత్రం జూలై 8న చాలా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రాన్ని ప్రచారం చేసేందుకు చిత్ర యూనిట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్...
↧