జూన్ 26న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ ఆడియో విడుదల సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం కబాలి. రజనీకాంత్ సరసన రాధికా అప్టే...
↧