పరుచూరి వెంకటేశ్వరావు, శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా 'ఆయుష్మాన్ భవ 'చిత్రం పూజాకార్యక్రమాలు ప్రేమకథా చిత్రమ్, లవర్స్ లాంటి సూపర్‌డూపర్ హిట్స్ అందించిన మారుతిటాకీస్ ప్రోడక్షన్ నెం-12 చిత్రం గా నిర్మిస్తున్న చిత్రం ఆయుష్మాన్ భవ. ఈ రోజు ప్రముఖ రచయిత, దర్శకులు పరుచూరి వెంకటేశ్వరావు, శ్రీకాంత్ అడ్డాల...
↧